Random Video

IND vs ENG : Virat Kohli ఇంకొక్క మ్యాచ్ గెలుపుపొందితే... మరో ల్యాండ్‌మార్క్‌ || Oneindia Telugu

2021-08-04 84 Dailymotion

IND vs ENG 1st Test: Virat Kohli needs one more Test win as captain to surpass former West Indies skipper Clive Llyod

#INDvsENG1stTest
#CliveLlyod
#ViratKohliTestwinascaptain
#RohitSharma
#ViratKohli
#Englandrecordsintests
#IPL2021
#Testseries

ఈ అయిదు టెస్టుల సిరీస్‌లో అనేక రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో మొదటిది విరాట్ కోహ్లీకి సంబంధించినది. ఇంకొక్క టెస్ట్ మ్యాచ్ గనక టీమిండియా గెలుపుపొందితే.. ఫోర్త్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌‌గా ఆవిర్భవిస్తాడు విరాట్ కోహ్లీ. ఆ విషయంలో అతను వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్‌ను అధిగమిస్తాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ లాయిడ్‌తో సమానంగా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా ఉన్నాడు. క్లైవ్ లాయిడ్ తన కేరీర్‌లో 36 టెస్టుల్లో తాను ప్రాతినిథ్యాన్ని వహించిన వెస్టిండీస్ జట్టును గెలిపించాడు. విరాట్ కోహ్లీ కూడా అతనితో సమానంగా ఉంటోన్నాడు. టీమిండియా ఇంకొక్క విజయం సాధిస్తే- క్లైవ్ లాయిడ్‌ను అధిగమిస్తాడు విరాట్ కోహ్లీ.